Logili Books

Novels

Rendu Rellu Aaru

By Malladi Venkata Krishna Murthy

₹280
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Rendu Rellu Aaru
Publisher
Godavari Prachuranalu
ISBN
MANIMN7132
Binding
Paparback
Published Date
June, 2026
Number Of Pages
235
Language
Telugu
Availability
In Stock
About this book

రెండు రెళ్ళు ఆరు

Love him and let him love you. Do you think anything else under the Heaven really matters? -James Baldwin.

ప్రేమ.

ఆ రెండక్షరాల వెనక ఎంతో చరిత్ర ఉంది.

ప్రేమించటం, ప్రేమించబడటం, ముఖ్యంగా ఆ రెండూ ఒకేసారి ఒకరికొకరితో జరగటం జీవితంలో తారసపడే గొప్ప అదృష్టాల్లో ఒకటి.

ప్రేమలో పడినవారికి వయసు, కులం, మతం, ఆర్థికస్థితి, చదువు, సంపాదన, కుటుంబ పరిస్థితి... ఇలాంటివన్నీ ఎంతో చిన్న విషయాలుగా కనబడతాయి. ఆ ప్రేమ తీవ్రం అవుతున్న కొద్దీ వారికి తాము ప్రేమించే వ్యక్తిని ఎలాగైనా వివాహం చేసుకోవాలనే సంకల్పం అధికం అవుతూంటుంది. ప్రేమకి క్లైమాక్స్ పెళ్ళే కదా మరి.

ప్రేమ అనే రెండు అక్షరాల భావన ఎంత తీవ్రమైందో, అది మనసుని మత్తులా - సంపూర్ణంగా ఆక్రమించుకుని, ఆ మనిషిని ఎంతగా శాసిస్తుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కోసారి భయం కూడా.

వివాహానికి ముందే ప్రేమ పుట్టాలన్న రూల్ లేదు. ఒకోసారి అది వివాహం అయ్యాక ఉద్భవిస్తుంది. పెళ్ళై భార్య ఉండి లేదా భర్త ఉండి పరాయి వ్యక్తిని ప్రేమించడం ఈ లోకంలో అరుదేం కాదు. కారణం తను ప్రేమించదగ్గ ఆ వ్యక్తి వివాహానికి ముందరే తారసపడకపోవడమే..............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?